• Desabhakti Upadhyula Karadeepika
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దేశభక్తి - ఉపాధ్యాయుల కరదీపిక

    Desabhakti Upadhyula Karadeepika

    Author:

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"దేశభక్తి అనే విషయం పాఠ్యాంశంలో భాగంగా లేకపోతే మనదేశం ఈ తరాన్నే కాదు భావితరాన్ని కూడా కోల్పోతుంది. భావిపౌరులు దేశ శ్రేయస్సు కంటే తమ శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తారు."

భావిపౌరుల్లో దేశభక్తిని జ్వలింపజేయవలసిన గురుతర భాధ్యత మీమీద ఉన్నదని సవినయంగా గుర్తుచేస్తున్నాను. ఈనాడు పౌరుల్లో దేశసంపదను కాపాడుకోవాలనే శ్రద్ధ లేదు. పరిశుభ్రతను కాపాడాలనే ఆసక్తి లేదు. క్రమశిక్షణ లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఐకమత్యం లేదు. శాస్త్రీయ ఆలోచనా విధానంలో కొట్టుకుపోతున్నారు. దేశ సమస్యలను గూర్చి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అవినీతిపరులు, అత్యాశాపరులు, మతోన్మాదులు, రౌడీలు, గూండాలు దేశ పరిపాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకుంటే తమకేమీ పట్టనట్లు పేపర్లలో ఏదో సంచలన వార్త చదివినట్లు చదివి ఉదాసీనంగా ఊరుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే "స్వామి వివేకానంద చెప్పినట్లు మనదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకపోగా మరో నూరేళ్ళలో మన దేశస్థులందరూ పిచ్చాసుపత్రిలో చేరే ప్రమాదముంది."

- ఖాసా సుబ్బారావు

Preview download free pdf of this Telugu book is available at Desabhakti Upadhyula Karadeepika