• Death Sentence
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డెత్ సెంటెన్స్

    Death Sentence

    Pages: 90
    Language: Telugu
    Rating
    4.82 Star Rating: Recommended
    4.82 Star Rating: Recommended
    4.82 Star Rating: Recommended
    4.82 Star Rating: Recommended
    4.82 Star Rating: Recommended
    '4.82/5' From 17 votes.
    4.81 Star Rating: Recommended
    4.81 Star Rating: Recommended
    4.81 Star Rating: Recommended
    4.81 Star Rating: Recommended
    4.81 Star Rating: Recommended
    '4.81/5' From 16 premium votes.
Description

చట్టాన్ని చేతిలోకి తీసుకుని చంపితే హత్య
అదే చట్టాన్ని ఆయుధంగా మార్చుకుంటే అది శిక్ష...డెత్ సెంటెన్స్
అడవిలో లేడికూన భయంతో పరుగెడుతుంటే వేటగాడికి వినోదం...పైశాచిక వినోదం..
అలాంటి వేటగాళ్లను వేటాడి వెంటాడి శిక్షిస్తే అది లోకకల్యాణం.
తర్జని ఎర్విక్...అనిరుద్ర సమీర్...కృష్ణస్వామి ముఖర్జీ..శ్యామ్యూల్ విక్కీ ఆల్బర్ట్...ఇవి పాత్రలు కావు..
వర్తమానంలో సంఘటనలకు ఒక రూపం..
వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి...
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్
డెత్ సెంటెన్స్

Preview download free pdf of this Telugu book is available at Death Sentence
Comment(s) ...

ఊపిరి సలపనివ్వని సస్పెన్స్ .చక్కని చిక్కని కథనం,
తర్జని ఎర్విక్...అనిరుద్ర సమీర్...కృష్ణస్వామి ముఖర్జీ..శ్యామ్యూల్ విక్కీ ఆల్బర్ట్...ఇవి పాత్రలు కావు..ఇది నిజం.
ఎర్విక్ పాత్ర అద్భుతం,.కళ్ళ ముందు సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
మీ మరో నవల నార్త్ అవెన్యూ సూపర్బ్ ఇలాంటి నవలలు మీరు మరెన్నో రాయాలి.

ఇప్పటికి రెండుసార్లు చదివాను.ర్వీక్ పాత్ర దగ్గరే ఆగిపోతున్నాను.అంతగా కదిలించిన పాత్ర.ర్వీక్ నిజంగా ఉన్నదా? ఉంటే ఎక్కడుంది?ఆసాంతం పట్టు వదలకుండా చదివించిన నవల.మీ కలం నుంచి మరిన్ని ఇలాంటి నవలలు రావాలి.
సీరియల్ గా వచ్చినప్పుడు ఏ ఒక్కరోజూ మిస్సవ్వలేదు.
మా ఇంటిల్లిపాది ఈ నవల చదివింది.అన్ని వర్గాల పాఠకులతో చదివించే నవల రాసారు,ధన్యవాదాలు మేడం.

రెండుసార్లు చదివాను .హ్యూమన్ ఎమోషన్స్ సస్పెన్స్ ...వెరీ ఇంట్రెస్టింగ్.ముఖ్యంగా ఎర్విక్ పాత్ర మర్చిపోలేనిది. కీపిటప్

ఎంత బాగా రాసారో,ఎర్విక్ పాత్ర తర్జని పాత్ర మనసును హత్తుకుంటుంది.సస్పెన్స్ క్రైమ్ హార్ట్ టచింగ్ అన్నీ కలిసిన సింప్లీ సూపర్బ్ నవల డెత్ సెంటెన్స్.
నార్త్ అవెన్యూ తరువాత నాకు బాగా నచ్చిన మీ మరో నవల.ఇది.

Average. emotions are good. lack of logic a big minus. how come Ervick and Sameer enquire anand know about villains so quickly