• Dear Students Dear Parents
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డియర్ స్టూడెంట్స్...! డియర్ పేరెంట్స్...!!

    Dear Students Dear Parents

    Pages: 150
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


పుస్తకం ఇలా అంది ...
తల దించి నన్ను చూడు...తల వంచి నన్ను చదువు, నన్ను తలచి నన్ను కొలిచి చూడు..
నిన్ను తలెత్తుకునేలా చేస్తాను.. నిన్ను ఆకాశమంత ఎత్తులో నిలబెడుతాను..
ఈ పుస్తకంలోని ప్రతీ అక్షరం చెప్పేమాట
మీరు చదివే పుస్తకమే మీకు జీవితాన్ని జయించడం నేర్పుతుంది.
రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మించబడలేదు.
స్టూడెంట్స్ లైఫ్ పేరెంట్స్ మైండ్ సెట్ లోనుంచి తీర్చిదిద్దబడాలి.
సమాజానికి మనం ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలి. స్టూడెంట్స్ లైఫ్ ను మనమెలా తీర్చిదిద్దాలి?
స్వామి వివేకానంద మాటలు స్ఫూర్తిదాయకాలు...
అబ్దుల్ కలాం మాటలు ఆచరణీయాలు
మహాత్ముని ఆశయాలు శిరోధార్యాలు
ప్రముఖుల జీవితాలు నిత్యస్మరణీయాలు
ఆరు అంకెల జీతం సంపాదించే తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాన్ని ఏ స్థానంలో ఉంచుతున్నారు...?
మన పిల్లలు ఆకాశంలో పక్షుల్లా ఎగరాలనుకోవడం తప్పు కాదు...
కానీ వారికీ కృతిమ రెక్కలు తగిలిస్తే అవి శాశ్వతంగా ఎగరలేవు నేలకూలుతుంది... స్టూడెంట్స్ భవిషత్తు కూడా అంతే...
పిల్లల శక్తి సామర్థ్యాలు అంచనా వేయడంలో విఫలమవుతున్న పేరెంట్స్ ఒక్కసారి పునరాలోచించుకోవాలి.
లోపం ఎక్కడుంది...
లోపాలను గుర్తించే పరికరం ఎక్కడుంది.
అది మనలోనే వుంది.. అది మనతోనే వుంది.
ఈ పుస్తకం చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.
ఈ పుస్తకం ఎన్నో సమస్యలను ఎత్తి చూపుతుంది... పరిష్కారాన్ని సూచిస్తుంది.
డియర్ స్టూడెంట్స్
డియర్ పేరెంట్స్
ఒక మంచిపుస్తకం.. ఒక మంచినేస్తం...ఎపుడూ మీ పిల్లల వెంట ఉండాలి
మీరే మీ పిల్లలకు మంచినేస్తం కావాలి.

Preview download free pdf of this Telugu book is available at Dear Students Dear Parents