• Dayyalu Kathalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దయ్యాలు - కథలు

    Dayyalu Kathalu

    Author:

    Publisher: Mohan Publications

    Pages: 137
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

రాజమ్మ శరీరంలోవున్న మోహిని పూసగ్రుచ్చినట్లు తన పూర్వవృత్తాంతమంతా చెప్పి, తన కొడుకు పదేళ్లవాడయ్యేసరికి సకల విద్యలూ కరతలామలక మౌతాయనీ, జమీందారు అవుతాడనీ చెప్పింది. ఇల్లు కాలిపోతుందనీ, అందులో ఈ శరీరం కాలిపోవాలనీ, మొదట తాను మరణించినవేళ ఇదే అనీ అందరనీ పైకి వెళ్లమనీ చెప్పింది. అందరూ వీధిలోకి వచ్చారు. యతి ఎంతవరకూ మంత్రోచ్చాటన చేయాలో అంతవరకూ వీధిలోంచి చేస్తున్నాడు ఇల్లు అంటుకొంది. మంటలు ఆకాశాన్ని అంటాయి.ఆకాశానికీ భూమికీ వొకే జ్వాలలా వుంది. పొలిమేర వూళ్లకి కూడా ఆ మంటలు కనిపించాయి. రాజమ్మ శరీరం అగ్నిహోత్రంలో కలిసిపోయింది. ఓ తేజస్సు ఆ చీకటిలో మహాజ్వాలలోంచి బయలుదేరి ఆకాశంలో లీనమైంది.

Preview download free pdf of this Telugu book is available at Dayyalu Kathalu