-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
దశార్ణదేశపు హంసలు (free)
Dasarna Desapu Hamsalu - free
Author: Vadrevu China Veera Bhadrudu
Pages: 560Language: Telugu
వాడ్రేవు చినవీరభద్రుడు తన సాహిత్యాధ్యయనంలో భాగంగా రాస్తూ వచ్చిన వివిధ వ్యాసాలు ఇప్పటిదాకా 'సహృదయునికి ప్రేమలేఖ' (2001), ‘సాహిత్యమంటే ఏమిటి' (2011), 'సాహిత్యసంస్కారం' (2017) సంపుటాలుగా వెలువడ్డాయి. గత ఆరేడేళ్ళుగా ఫేస్బుక్ మాధ్యమంగా మిత్రులతో పంచుకుంటూ వచ్చిన వివిధ సాహిత్యపరిశీలనలు ఇప్పుడు ఈ పుస్తకంగా వెలువడుతున్నాయి.
గూటెన్‌బర్గ్ నుంచి జుకర్‌బర్గ్ దాకా సాగిన ఒక సాంకేతికప్రయాణం వల్ల లభించిన కొత్త అవకాశాన్ని వినియోగించుకుంటూ సాహిత్యం, కళలు, చరిత్ర, సంస్కృతి, విద్య, విజ్ఞానసమాజాలకు సంబంధించి కలుసుకున్న మిత్రులు, చదివిన పుస్తకాలు, చేసిన ప్రసంగాలు, సందర్శించిన సంస్థలు, మొదలైనవాటి మీద ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో రాస్తూండటం జరిగింది.
వాటిని పుస్తకరూపంలో వెలువరించమని మిత్రులు చాలారోజులుగా అడుగుతూ ఉన్నారు. అందుకని, ముందుగా, తెలుగుసాహిత్యం గురించి రాసిన వ్యాసాల్ని ఇలా పుస్తకరూపంలో అందిస్తున్నాం.
- పబ్లిషర్స్

- FREE
- FREE
- FREE
- FREE
- ₹75
- FREE