• Dasaradhanandana
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దశరధనందన

    Dasaradhanandana

    Author:

    Pages: 120
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ మన భారతావనికి... మన హైందవతకు... ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకత వుంది. దానికి కారణం ఈ దేశ వాసులైన మన పూర్వీకులు... సత్‌కీర్తివంతులైన తల్లిదండ్రులు, వారి పెంపకంలో పెరిగిన వారి వారసులు.

నేటి మన దేశ ప్రజ... యువతరం, కొందరు పాశ్చాత్య నాగరికతా వ్యామోహంలో మనదైన హైందవ సంస్కృతిని... సాంప్రదాయాలను, విస్మరిస్తున్న తరుణంలో... కొందరు తల్లిదండ్రులు వారి సంతతని మన రీతి నీతి పద్ధతిలో పెంచి పెద్ద చేస్తున్న వారూ ఉన్నారు... కన్న తల్లిదండ్రులను ఎంతగానో అభిమానించి, గౌరవించే పిల్లలూ వున్నారు.

తాత తండ్రుల కీర్తి ప్రతిష్టలను గుర్తించి తమ జీవిత విధానాన్ని నిర్ణయించుకుని వర్తిస్తూ, కన్నవారికి ఆనందాన్ని కలిగించేవారు కొందరు. వారే మన హైందవ సంస్కృతికి వారసులు. భావి తరానికి ఆదర్శప్రాయులు.

యీ తత్వానికి.... ప్రతిబింబమే యీ నా నవల దశరధనందన.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Dasaradhanandana