• Dasa Sata Dharmaneeti Satakamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దశ శత ధర్మనీతి శతకము

    Dasa Sata Dharmaneeti Satakamu

    Publisher: Puranam Srinivasu

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ధర్మనీతి శతకము నిజంగా మనోజ్ఞం. సరళం. సుమధురం. ప్రతి పద్యం ఒక ఆణిముత్యం. భక్తులు శతకాన్ని పఠించి ధర్మాన్ని, సత్యాన్ని పాటించి మానవ జీవితం సార్థకం చేసుకొనెదరు గాక. ప్రతి పద్యం మన జీవితాన్ని ప్ర్రతిబింబపరుస్తూ, వాస్తవ జీవితాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా గోచరింప జేస్తుంది. రచయితకు మా శుభాకాంక్షలు.

- పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

* * *

శ్రీ ఉప్పులూరి లక్ష్మీ నారాయణ గారి ధర్మనీతి శతకము ఆధ్యంతము ధర్మములతో, నీతులతో, సత్యములతో, సుకర్మలతో నిండి వున్నది. రచన సులభముగా వుండి, అర్థము గంభీరంగా సాగి, పాఠకులకు అతి తేలికగా ఆర్థమై, ఆచరణ యోగ్యముగా వున్నది. ప్రతి పద్యము అక్షర సత్యము. భావము నిత్య ముత్యము. అర్థము ధర్మమయము.

- వి. వి. సుందరశాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Dasa Sata Dharmaneeti Satakamu