-
-
దర్శనమ్
డిసెంబరు 2011Darshnam December 2011
Author: Darshanam Magazine
Publisher: Marumamula Rukmini
Language: Telugu
శ్రీ మరుమాముల వెంకట రమణ శర్మ గారి నేతృత్వంలో, మరుమాముల రుక్మిణిగారి సంపాదకత్వంలో ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో ఏడాదిలో అడుగిడింది దర్శనమ్ మాసపత్రిక.
రామాయణ, భారత, భాగవతాది కావ్యేతిహాస పురాణాలను సరళమైన భాషలో వ్యాసాలుగా, ధారావాహికలుగా, అవసరమైన చోట పద్యాలు, శ్లోకాలను జత చేసి వాటి అర్థ వివరణలుగా పాఠకులకు అందిస్తోంది దర్శనమ్.
ఈ డిసెంబరు 2011 సంచికలో.........
1. మనోవిజ్ఞాన సర్వస్వం...భగవద్గీత - చల్లా జయదేవానంద శాస్త్రి
2. త్రిమూర్తితత్వం దత్తావతారం - ప్రసాదవర్మ కామఋషి
3. అమ్మ తత్వచింతన మహాసదస్సు
4. శుభకరుడు శుక్రుడు - వేదప్రియ
5. రామాయణం - వనం జ్వాలా నరసింహారావు
6. వ్యాసభాగవతం - వేమూరి వేంకటేశ్వర శర్మ
7. పంచతంత్ర కథామంజరి - అయాచితం నటేశ్వరశర్మ
8. షోడశకర్మలు - పులిగడ్ద హనుమంతరాయశర్మ
9. భారతంలో నీతికథలు పురోహితులు - ఎ. వి. ఎస్. సత్యనారాయణ
10. శ్రీమద్దేవీ భాగవతం - వద్దిపర్తి పద్మాకర్
11. నేరస్థుడెవరు?
ఇంకా ఎన్నో అద్భుతమైన వ్యాసాలు, అంధకాసురుడు, రంతిదేవుడనే బొమ్మల కథలు ఉన్నాయి. ఇక చదవండి.
