-
-
దర్శనం సెప్టెంబర్ 2015
Darshanam September 2015
Author: Darshanam Magazine
Publisher: Marumamula Rukmini
Pages: 64Language: Telugu
చక్కని ఆధ్యాత్మిక మాసపత్రిక దర్శనమ్.
ఈ సెప్టెంబర్ 2015 సంచికలో.........
మహాగణపతిం మనసా స్మరామి – యం.అహల్యాదేవి
విఘ్నేశ్వర ప్రార్థన – పి.వి. సత్యప్రసాద్
ఏ పూలు తేవాలి నీ పూజకు - అప్పాల శ్యాంప్రణీత్ శర్మ
శుభప్రదం... అనంత పద్మనాభ వ్రతం – చిల్లర సీతారామారావు
టెంకాయ ప్రాధాన్యం – డా.వి.ఎ.కుమారస్వామి
మువ్వగోపాలుడి బాటలో క్షేత్రయ్య మాటలు – లక్కరాజు శ్రీనివాసరావు
శివలీలలు - డా. పులిగడ్డ విజయలక్ష్మి
వ్యాసభాగవతం... - వేమూరి వేంకటేశ్వర శర్మ
గీతాసారం- మార్గదర్శకం... - డా. కె. అరవిందరావు
సంస్కృత పాఠం - న.చ.తి. ఆచార్యులు
శ్రీ వేంకటేశ్వర చరితామృతం -డా. వద్దిపర్తి పద్మాకర్
మహాభారత సారసంగ్రహము - పుల్లెల శ్రీరామచంద్రుడు
తిరుమల చరితామృతం... - పి.వి.ఆర్.కె. ప్రసాద్
శతవసంతాల శ్రీ శంకర విద్యాలయం – ఉప్పలపాటి అనంత గోపాల కృష్ణమూర్తి
సప్తజ్ఞాన భూమికలు – వి.ఎస్.ఆర్.మూర్తి
పంచతంత్ర కథామంజరి – అయాచితం నటేశ్వరశర్మ
