-
-
దర్శనమ్ అక్టోబరు 2016
Darshanam October 2016
Author: Darshanam Magazine
Publisher: Marumamula Rukmini
Pages: 74Language: Telugu
చక్కని ఆధ్యాత్మిక మాసపత్రిక దర్శనమ్.
ఈ సెప్టెంబర్ 2016 సంచికలో.........
‘ధర్మసమ్రాట్’ దర్శనమ్ – అప్పాల శ్యామప్రణీత శర్మ
దర్శనమ్ పుష్కరోత్సవమ్ – అయాచితం నటేశ్వర శర్మ
శరన్నవరాత్రి వైభవమ్ – చింతలపాటి శివశంకర శాస్త్రి
వర్గల్ విద్యాసరస్వతీ వైభవమ్
పాండురంగాశ్రమమ్—వేద, శ్రౌత సౌరభం – మదునూరి వెంకటరామశర్మ
సౌందర్యలహరి – వంగల సంపత్కుమారాచార్య
వ్యాసభాగవతం – వేమూరి వేంకటేశ్వరశర్మ
యక్షప్రశ్నలు – పాలకుర్తి రామమూర్తి
యతిశ్రేష్ఠులు – డా. అనంత పద్మనాభరావు
అన్నమయ్య పదం – పమిడికాల్వ మధుసూదన్
రామాయణం రసరమ్యం – వనం జ్వాలా నరసింహారావు
శ్రీమద్దేవీభాగవతం – డా. పద్దిపర్తి పద్మాకర్
మహాభారత సారసంగ్రహము – కీ.శే. పుల్లెల శ్రీరామచంద్రుడు
శివలీలలు – డా. పులిగడ్డ విజయలక్ష్మి
తిరుమల చరితామృతం – పివిఆర్కె ప్రసాద్
పరమ హైందవ యోగీశ్వరుడు – డా. మత్స్యరాజ హరగోపాల్
