-
-
దర్శనమ్ అక్టోబరు 2011
Darshanam October 2011
Author: Darshanam Magazine
Publisher: Marumamula Rukmini
Language: Telugu
Description
శ్రీ మరుమాముల వెంకట రమణశర్మ గారి నేతృత్వంలో, మరుమాముల రుక్మిణిగారి సంపాదకత్వంలో ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో ఏడాదిలో అడుగిడింది దర్శనమ్ మాసపత్రిక.
ప్రస్తుత హైందవ యువతలో పురణేతి హాసాలపై కనీస అవగాహన లోపించిన కారణంగా, దర్శనమ్ రామాయణ, భారత, భాగవతాది కావ్యేతిహాస పురాణాలను సరళమైన భాషలో వ్యాసాలుగా, ధారావాహికలుగా, అవసరమైన చోట పద్యాలు, శ్లోకాలను జత చేసి వాటి అర్థ వివరణలగా పాఠకులకు అందిస్తోంది.
ఈ సంచికలో.........1. శ్రీవిద్యోపాసన - పులిగడ్ద హనుమంతరాయశర్మ
2. శక్తి స్వరూపిణి - వేలేటి గౌరీశంకరశర్మ
3. విద్యార్థి కల్పతరువు శ్రీ సరస్వతీ కవచము - అష్టకాల నరసింహ రామశర్మ
4. వందే జగన్మాతరం - ప్రసాదవర్మ కామఋషి
5. స్వధర్మే నిధనం శ్రేయః - వేదప్రియ
6. రామాయణం - వనం జ్వాలా నరసింహారావు
7. పంచతంత్ర కథామంజరి - అయాచితం నటేశ్వరశర్మ
8. శ్రీమద్దేవీ భాగవతం - వద్దిపర్తి పద్మాకర్
9. మహాభారతంలో పురోహితులు - ఉమాపతి పద్మనాభశర్మ
10. నాహం కర్తా హరిః కర్తా - పి.వి.ఆర్.కె ప్రసాద్
11. సాయి గీతామృతం
Preview download free pdf of this Telugu book is available at Darshanam October 2011
Login to add a comment
Subscribe to latest comments
