• Darshanam May 2012
  • Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • దర్శనమ్ మే 2012

    Darshanam May 2012

    Publisher: Marumamula Rukmini

    Pages: 64
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ మరుమాముల వెంకట రమణ శర్మ గారి నేతృత్వంలో, మరుమాముల రుక్మిణిగారి సంపాదకత్వంలో ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో ఏడాదిలో అడుగిడింది దర్శనమ్ మాసపత్రిక.

రామాయణ, భారత, భాగవతాది కావ్యేతిహాస పురాణాలను సరళమైన భాషలో వ్యాసాలుగా, ధారావాహికలుగా, అవసరమైన చోట పద్యాలు, శ్లోకాలను జత చేసి వాటి అర్థ వివరణలుగా పాఠకులకు అందిస్తోంది దర్శనమ్.
ఈ మే 2012 సంచికలో.........
1. పుణ్యప్రదం... పుష్కర స్నానం - పీసపాటి నాగేశ్వర శర్మ
2.అద్వితీయం... అపురూపం - వనం జ్వాలా నరసింహారావు
3. ఆగ్నేర్గాయతన్యిభవత్ - డా. సంగంభట్ల నరసయ్య
4. భారతంలో నీతికథలు - ఎమ్వీ. ఎస్. సత్యనారాయణ
5. శ్రీమద్దేవీ భాగవతం - ప్రణవ పీఠాధిపతి
6. ఓం నమః నారసింహాయ - కీ. శే. భండారు పర్వతాల రావు
7. రామాయణం - వనం జ్వాలా నరసింహారావు
8. శ్రీ వేంకటేశ్వర విలాసం - వద్దిపర్తి పద్మాకర్
9. వ్యాసభాగవతం - వేమూరి వేంకటేశ్వర శర్మ
10. సద్గురు విజయసాయి చరిత్ర - కుంటిముక్కల లక్ష్మీనారాయణ
11. పంచతంత్ర కథామంజరి - అయాచితం నటేశ్వరశర్మ
12. ఈశావాస్యమిదం సర్వం... గౌరీభట్ల విట్టల శర్మ
13. జగద్గురు ఉపదేశామృతం
14. ఎన్టీఆర్ దృష్టిలో మూడు నేరాలు - పి.వి.ఆర్.కె. ప్రసాద్
15. సాగరఘోష- గరికపాటి నరసింహారావు
ఇంకా ఎన్నో అద్భుతమైన వ్యాసాలు, నచికేతుడు, అంధకాసురుడనే బొమ్మల కథలు ఉన్నాయి. ఇక చదవండి.

Preview download free pdf of this Telugu book is available at Darshanam May 2012