-
-
దర్శనమ్ జూన్ 2012
Darshanam June 2012
Author: Darshanam Magazine
Publisher: Marumamula Rukmini
Pages: 68Language: Telugu
చక్కని ఆధ్యాత్మిక మాసపత్రిక దర్శనమ్.
ఈ జూన్ 2012 సంచికలో.........
1. చారిత్రికం - అతిరాత్రం: - ప్రసాదవర్మ కామఋషి
2. అద్భుతాలతో అబ్బురపరిచిన అతిరాత్రం: - మరుమాముల వెంకట రమణ శర్మ
3. సమిష్టి కృషితో సాకారం - వనం జ్వాలా నరసింహారావు
4. ఏరువాక పున్నమి విశిష్టత - పీసపాటి నాగేశ్వర శర్మ
5. శ్రీమద్దేవీ భాగవతం - ప్రణవ పీఠాధిపతి
6. ఓం నమః నారసింహాయ - కీ. శే. భండారు పర్వతాల రావు
7. శ్రీ వేంకటేశ్వర విలాసం - వద్దిపర్తి పద్మాకర్
8. వ్యాసభాగవతం - వేమూరి వేంకటేశ్వర శర్మ
9. సద్గురు విజయసాయి చరిత్ర - కుంటముక్కల లక్ష్మీనారాయణ
10. రామాయణం - వనం జ్వాలా నరసింహారావు
11. శ్రీ ఏకాదశి వ్రతమహత్యం... గౌరీభట్ల విట్టల శర్మ
12. పంచతంత్ర కథామంజరి - అయాచితం నటేశ్వరశర్మ
13. జగద్గురు ఉపదేశామృతం
14. ఎన్టీఆర్ దృష్టిలో మూడు నేరాలు - పి.వి.ఆర్.కె. ప్రసాద్
15. సాగరఘోష- గరికపాటి నరసింహారావు
ఇంకా ఎన్నో అద్భుతమైన వ్యాసాలు, నచికేతుడు, అంధకాసురుడనే బొమ్మల కథలు ఉన్నాయి. ఇక చదవండి.
