-
-
దర్శనమ్ ఫిబ్రవరి 2012
Darshanam February 2012
Author: Darshanam Magazine
Publisher: Marumamula Rukmini
Language: Telugu
శ్రీ మరుమాముల వెంకట రమణ శర్మ గారి నేతృత్వంలో, మరుమాముల రుక్మిణిగారి సంపాదకత్వంలో ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో ఏడాదిలో అడుగిడింది దర్శనమ్ మాసపత్రిక.
రామాయణ, భారత, భాగవతాది కావ్యేతిహాస పురాణాలను సరళమైన భాషలో వ్యాసాలుగా, ధారావాహికలుగా, అవసరమైన చోట పద్యాలు, శ్లోకాలను జత చేసి వాటి అర్థ వివరణలుగా పాఠకులకు అందిస్తోంది దర్శనమ్.
ఈ ఫిబ్రవరి 2012 సంచికలో.........
1. హర.. శంభో మహాదేవ - బాచంపల్లి సంతోష్కుమార శాస్త్రి
2. రుద్రేశ్వరాలయం పునరుద్ధరణ
3. 1975 అతిరాత్రం... ఓ అవలోకనం
4. ఆధునిక యుగ ప్రవక్త శ్రీ రామకృష్ణులు - ప్రసాదవర్మ కామఋషి
5. ఘనంగా కోటికుంకుమార్చన, చండీయాగం
6. ఓం నమః నారసింహాయ - కీ. శే. భండారు పర్వతాల రావు
7. రామాయణం - వనం జ్వాలా నరసింహారావు
8. శ్రీ వేంకటేశ్వర విలాపం - వద్దిపర్తి పద్మాకర్
9. వ్యాసభాగవతం - వేమూరి వేంకటేశ్వర శర్మ
10. సద్గురు విజయసాయి చరిత్ర - కుంటిముక్కల లక్ష్మీనారాయణ
11. పంచతంత్ర కథామంజరి - అయాచితం నటేశ్వరశర్మ
12. వాగ్భూషణమ్ భూషణమ్ - గండ్లూరి దత్తాత్రేయశర్మ
13. శ్రీమద్దేవీ భాగవతం - వద్దిపర్తి పద్మాకర్
14. భారతంలో నీతికథలు - ఎ. వి. ఎస్. సత్యనారాయణ
15. నవరత్నాలు సుబ్బారావు - పి.వి.ఆర్.కె. ప్రసాద్
16. సాగరఘోష- గరికపాటి నరసింహారావు
ఇంకా ఎన్నో అద్భుతమైన వ్యాసాలు, నచికేతుడు, అంధకాసురుడనే బొమ్మల కథలు ఉన్నాయి. ఇక చదవండి.
