-
-
దర్శనమ్ ఏప్రిల్ 2012
Darshanam April 2012
Author: Darshanam Magazine
Publisher: Marumamula Rukmini
Language: Telugu
శ్రీ మరుమాముల వెంకట రమణ శర్మ గారి నేతృత్వంలో, మరుమాముల రుక్మిణిగారి సంపాదకత్వంలో ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో ఏడాదిలో అడుగిడింది దర్శనమ్ మాసపత్రిక.
రామాయణ, భారత, భాగవతాది కావ్యేతిహాస పురాణాలను సరళమైన భాషలో వ్యాసాలుగా, ధారావాహికలుగా, అవసరమైన చోట పద్యాలు, శ్లోకాలను జత చేసి వాటి అర్థ వివరణలుగా పాఠకులకు అందిస్తోంది దర్శనమ్.
ఈ ఏప్రిల్ 2012 సంచికలో.........
1. 'అతిరాత్రం...అంతా సిద్ధం' - వనం జ్వాలా నరసింహారావు
2. రాముడిని కళ్యాణరాముడిని చేసిన కౌశికుడు - చిల్మలూరు కృష్ణ ప్రసాద్
3. శివధనుర్భంగం - తాత్విక విశ్ళేషణ - పీసపాటి నాగేశ్వర శర్మ
4. అమ్మ ఆదర్శభావాలు - ఇ. హనుమబాబు
5. శ్రీమద్దేవీ భాగవతం - ప్రణవ పీఠాధిపతి
6. ఓం నమః నారసింహాయ - కీ. శే. భండారు పర్వతాల రావు
7. రామాయణం - వనం జ్వాలా నరసింహారావు
8. శ్రీ వేంకటేశ్వర విలాసం - వద్దిపర్తి పద్మాకర్
9. వ్యాసభాగవతం - వేమూరి వేంకటేశ్వర శర్మ
10. సద్గురు విజయసాయి చరిత్ర - కుంటిముక్కల లక్ష్మీనారాయణ
11. పంచతంత్ర కథామంజరి - అయాచితం నటేశ్వరశర్మ
12. శాస్త్రాధ్యయనావశ్యకత - గౌరీభట్ల విట్టల శర్మ
13. భారతంలో నీతికథలు - ఎమ్వీ. ఎస్. సత్యనారాయణ
14. జగద్గురు ఉపదేశామృతం
15. ఆనందం ఆర్ణవమైతే - పి.వి.ఆర్.కె. ప్రసాద్
16. సాగరఘోష- గరికపాటి నరసింహారావు
ఇంకా ఎన్నో అద్భుతమైన వ్యాసాలు, నచికేతుడు, అంధకాసురుడనే బొమ్మల కథలు ఉన్నాయి. ఇక చదవండి.
