-
-
దర్పణం
Darpanam
Author: Dr. Kovela Suprasannacharya
Publisher: Jatiya Sahitya Parishat
Pages: 187Language: Telugu
Description
'దర్పణం'లో ఉన్న వ్యాసాలు ప్రధానంగా రెండురకాలు. ఒక వర్గం సుప్రసన్నతాత్త్విక చింతనకు దర్పణమైతే, మరొక వర్గం వాటి మూలాలను వివరించే ఆత్మకథాత్మక వ్యాసాలు, ఇంటర్వ్యూలు. వీటిలో అక్కడక్కడా నా ప్రస్తావన కూడా వస్తుంది. ఈ సంపుటి మొత్తం సుప్రసన్నను అర్థం చేసుకోటానికి లేక ఆ ప్రయత్నం చేయటానికి పనికొచ్చే మౌలిక వ్యాసాలు.
- చేరా
* * *
సుప్రసన్న సాహిత్యక్షేత్రమంతా ఆధ్యాత్మిక ధారాపరిప్లుతమే. జీవితలక్ష్యాన్ని అన్వేషించే సాధనంగా సాహిత్యాన్ని భావించారు. తనపై ప్రభావం చూపిన వివిధ సంప్రదాయాలను వాటి పరిమితులనూ, అవి జీవిత దర్శనంలో ఒకథలో చేసిన మేలునూ వ్యాసాల్లో అక్కడక్కడ వివరించినారు. స్వీయ వ్యక్తివికాసాన్ని అరమరికలు లేకుండా చిత్రించినారు.
- శ్రీ లక్ష్మణమూర్తి
Preview download free pdf of this Telugu book is available at Darpanam
Login to add a comment
Subscribe to latest comments
