-
-
డాన్సింగ్ డాల్
Dancing Doll
Author: Adapa Chiranjeevi
Publisher: Sri Krishnadevaraya Publications
Pages: 95Language: Telugu
Description
భారతదేశమంతటా ఒకే సమయంలో
100 మోబైల్ ఫోన్లు బ్లాస్ట్ అయ్యాయి
వేలమంది చనిపోయారు
కొన్నివేల మంది క్షతగాత్రులయ్యారు
దేశమంతా అట్టుడికి పోతున్నది
అభద్రతా భావంతో ప్రజలు
ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు
మంత్రులకు తమ కుర్చీలు కూలిపోతాయని
భయం పట్టుకున్నది
అలాంటి విపత్కర పరిస్థితుల్లో
కేంద్ర ప్రభుత్వం
యన్.ఐ.డి సీక్రెట్ ఏజంట్ని రంగంలోకి దింపింది...!
ఆ తరువాత
పాఠకులను వాయు మనోవేగాలతో
పరుగులు తీయించే
రహస్య గూఢచరి విక్రాంత్ పరిశోధన
డాన్సింగ్ డాల్
అడపా చిరంజీవి స్పై థ్రిల్లర్!
Preview download free pdf of this Telugu book is available at Dancing Doll
Login to add a comment
Subscribe to latest comments
