• Danalalokanna Goppadanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దానాలలోకన్నా గొప్పదానం

    Danalalokanna Goppadanam

    Pages: 114
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బతికి ఉన్నప్పుడు నలుగురికీ సహాయం చెయ్యాలి అంటారు. అలాగే మరణించిన తరువాత ఏడుగురిలో జీవించి ఉండటం, వాళ్ళకి పునర్జన్మ నివ్వడం అంతకన్నా పెద్ద సహాయం. అవయవదానం గురించి అందరిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు అవయవాలు ఎందుకు దానం చెయ్యాలి? ఎవరు చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? అన్న విషయాలు అందరం తెలుసుకోవాలి. అప్పుడే ఇతరులకు దీనిగురించి వివరించే అవకాశం ఉంటుంది. చాలామంది రోగులు అవయవాలు పనిచేయక అవయవ మార్పిడికోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వారందరూ పదికాలాలపాటు బతికే పునర్జన్మ ప్రసాదించి, వారి జీవితాలలో వెలుగును నింపాలంటే అవయవమార్పిడి ఒక్కదానికే సాధ్యం. మరి అందరికీ అవగాహన రావాలంటే రకరకాల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. వాటిలో భాగమే ఈ గ్రంథం ప్రచురణ! ఇందులో 16 కథానికలు అవయవదానానికి చెందినవి కావటం విశేషం. ఇలాిం చక్కి కథానికలు ఇంకా ముందు ముందు చాలా మంది రాయాలని, ఈ 16 కథానికలతో కూడిన అవయవదానంపై సంపుటిన్ని తీసుకువస్తున్న డా||వేదగిరి రాంబాబుగారికి హృదయపూర్వక అభినందనలు. వేదగిరి రాంబాబుగారు ఇంకా ఇటువంటి కథానికలు రాయాలని ప్రజలలో అవగాహన పెంచాలని వీరిని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

- డా. స్వర్ణలత

Preview download free pdf of this Telugu book is available at Danalalokanna Goppadanam