• Dampatya Madhurimalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దాంపత్య మధురిమలు

    Dampatya Madhurimalu

    Author:

    Publisher: Vasavya Book House

    Pages: 312
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"డా. సమరం", తెలుగువారికి పరిచయం అక్కరలేని పేరు. అప్పట్లో వైవాహిక, లైంగిక జీవితాలకు సంబంధించి ఎవరికి ఏ సందేహం ఉన్నా "స్వాతి" వీక్లీ సెంటర్ స్ప్రెడ్ తెరచి చూసుకునేవారు. అక్కడ ఎందరో అడిగే ఎన్నో ప్రశ్నలు కనిపించేవి. ఆ ప్రశ్నల్లో అందరినీ అడగలేని ప్రశ్నల శాతమే ఎక్కువ. వాటికి సమరం గారిచ్చే సమాధానాలు స్వాంతన కలిగిస్తూ పరిష్కారాలను సూచించేవి. అలా ఆయన యువతీ యువకులకు, భార్యాభర్తలకు ఆప్తుడిగా మారిపోయారు. అనేక విషయాల మీద సమరం గారు రాసిన పుస్తకాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో ఈ 'దాంపత్య మధురిమలు' ఒకటి. 20 లో పుట్టిన ప్రేమ 60 వరకు కొనసాగాలంటే ఏం చెయ్యాలి?, అటు ఇంట్లో, ఇటు ఆఫీసులో “ఆమె” గెలవాలంటే ఏం చెయ్యాలి? ఇలా ఎన్నో అవసరమైన, ఆసక్తికరమైన విషయాలతో ఈ పుస్తకం సాగిపోతుంది.

Preview download free pdf of this Telugu book is available at Dampatya Madhurimalu