• Dampati Naneelu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దంపతి నానీలు

    Dampati Naneelu

    Pages: 46
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దంపతి నానీలు - సబ్బని శారద - లక్ష్మీనారాయణ .
నానీల నాన్న డా. ఎన్. గోపి గారి ఒరవడిలో ఇప్పటికి తెలుగులో 260 కి పైగా నానీల పుస్తకాలు వెలువడ్డాయి గత 18 సంవత్సరాల నుండి. ఏ కవి నానీలు ఆ కవియే పుస్తకంగా వెలువడ్డాయి, కాని దంపతులు కలిసి నానీలు పుస్తకంగా వేసుకుంది మాత్రం ఇదే మొదటది . శారద గారు " తెలంగాణా బతుకమ్మ పాట" రచయిత్రిగా ప్రసిద్ధురాలు, సబ్బని వారు కవిగా లబ్ధ ప్రసిద్ధులు. ఇందులో శారద గారివి 48 నానీలు , లక్ష్మీనారయణ గారివి 70 నానీలు ఉన్నాయి. శారద గారివి స్త్రీ ప్రధానమైన వస్తు విశేషం గల నానీలు, సబ్బని వారివి వివిధ సామాజిక అంశాలకు సంభందించిన నానీలు. ఈ భార్యాభర్తల దంపతి నానీలకు నానీల నాన్న డా. ఎన్ . గోపి గారు చక్కటి ముందు మాట ఇచ్చారు
" వాగర్థావివ " అని.
శారద ఒక నానీలొ
“తృప్తి లేని మనిషి
ఆశతో
పరుగెడుతున్నాడు
ఎక్కడికో తెలియదు. “
అంటుంది సాలోచనగా.
సబ్బని వారు ,
“హృదయం
మేఘావృతం అయ్యింది
ఇక కవితల జల్లులు
కురుస్తఏమో “
అంటున్నాడు బతుకు మర్మమెరిగి .
నానీల్లొ విభిన్న వస్తు విశేషంగా వెలువడిన
" దంపతి నానీలు " చదువదగ్గ పుస్తకము,

Preview download free pdf of this Telugu book is available at Dampati Naneelu