• Dalitha Kathanikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దళిత కథానికలు

    Dalitha Kathanikalu

    Pages: 274
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

తెలుగు కథానిక ఈ వందేళ్ళలో ఎన్నో ఉద్యమాలకు, వాదాలకూ ఊతాన్నిచ్చింది. అలాంటి వాదాలలో దళితవాదం చాలా ప్రముఖమైన వాదం. దళితవాద రచయితలలో ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారిని మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. అందుకే కథానిక శతజయంతి సంవత్సరంలో ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారు రాసిన దళితవాద కథానికలలో కొన్నింటిని తీసుకుని ఒక సంపుటిగా వెలువరిస్తున్నాం.

అప్పటిలో పెద్ద సంచలనాన్ని తెచ్చిన కథానిక 'ఊరబావి'. చాలా ఇష్టం, నాకే కాదు, చాలామందికి కూడా ఆ కథానిక అంటే. ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీకి 'బంగారు కథలు' సంకలనానికి సంపాదకత్వాన్ని వహించేటప్పుడు 'ఊరబావి'ని ఆ సంకలనంలోకి తీసుకోవడం జరిగింది. ఆ కథానిక ఇప్పుడీ సంపుటిలోనూ ఉండడం విశేషం.

కొంతమంది కొన్నాళ్ళు రాసేసరికి ఎందుకో అలిసిపోతుంటారు. అలా కాకుండా ఏభై అయిదేళ్ళ నుంచి అవిశ్రాంతంగా రాస్తున్నారు ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారు. వారి కలం మరో యాభై ఏళ్ళు ఇలాగే తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలని, అందుకవసరమైన ఆయురారోగ్యాలను భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరుకుంటూ శలవు తీసుకుంటున్నాను.

- డా. వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Dalitha Kathanikalu