-
-
దైనిక వ్యాఖ్య
Dainika Vyakhya
Author: Navatelangana Publishing House
Pages: 96Language: Telugu
Description
మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో, అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యాల సాధనకు మద్దతునందిస్తూ ముందుకు సాగుతున్నది నవతెలంగాణ. ఈ ఏడాది కాలంలో వివిధ అంశాలపై నవతెలంగాణ ప్రచురించిన ముఖ్యమైన అంశాలను పొందుపరచిన సిరీస్ను నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించేందుకు పూనుకుంది. అందులో భాగంగా ప్రతిరోజు ప్రచురితమయ్యే సంపాదకీయాలనుండి కొన్నింటిని ఎంపికచేసి 'దైనిక వ్యాఖ్య'ను అందిస్తున్నాము.
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Dainika Vyakhya
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹60
- ₹18
- ₹60
- ₹60
- ₹60