• Corporate Samskruti Communist Viluvalu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కార్పొరేట్ సంస్కృతి - కమ్యూనిస్టు విలువలు

    Corporate Samskruti Communist Viluvalu

    Author:

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సామాజిక వైరుధ్యాలు, సంఘర్షణలు, పెరుగుతున్న నేపధ్యంలో నూతన సమాజ నిర్మాణానికి ప్రజల్ని సమీకరించాల్సిన ఆవశ్యకత మరింతగా పెరుగుతోంది. సైద్ధాంతికంగా, రాజకీయంగా దివాళా తీసిన వివిధ రకాల బూర్జువా పార్టీలు ప్రజల్ని తమ వెంట నడిపించుకోవడానికి రకరకాల అవినీతికర, అక్రమ పద్ధతుల్ని ప్రవేశపెడ్తున్నాయి. ప్రజల్లో ఉన్న కుల,మత, ప్రాంతీయ మనోభావాలను సొమ్ము చేసుకోవడం, వారి ఆలోచనా విధానాన్ని పెడమార్గం పట్టించడం, యువతరంలో మానసిక దౌర్బల్యాన్ని పెంచడం, దానికి సాధనంగా మీడియాను వాడుకోవడం పెరుగుతోంది. ఇలాంటి ధోరణులు, పద్ధతులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు విలువలు, విధానాల ప్రాధాన్యతను, వాటిని పరిరక్షించుకొని, పెంపొందించవలసిన ఆవశ్యకతను ఈ పుస్తకం వివరిస్తుంది.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Corporate Samskruti Communist Viluvalu