• Coronaki Antam Eppudu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కరోనాకి అంత౦ ఎప్పుడు ?

    Coronaki Antam Eppudu

    Publisher: Keerti Publications

    Pages: 50
    Language: Telugu
    Rating
    4.92 Star Rating: Recommended
    4.92 Star Rating: Recommended
    4.92 Star Rating: Recommended
    4.92 Star Rating: Recommended
    4.92 Star Rating: Recommended
    '4.92/5' From 13 votes.
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    4.75 Star Rating: Recommended
    '4.75/5' From 4 premium votes.
Description

"కరోనా వైరస్ ఎప్పటికీ అంతం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) తాజాగా పేర్కొంది. ఇది H.I.V వైరస్ మాదిరిగానే... ఎప్పటికీ మానవాళిని విడిచిపోదని ఈ మధ్య డబ్ల్యుహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ రాన్ ఓ ప్రకటనలో తెలిపారు.
మరోపక్క డాక్టర్ కోటి కాపుగంటి "ఈ సంవత్సరం ఆఖరికి ఇది తగ్గుముఖం పడుతుందని... వచ్చే సవత్సరం మార్చి నాటికి కరోనా... పూర్తిగా అదుపులోకి వస్తుందని కొన్ని సహేతుకమైన ఆధారాలతో నిరూపించాడు.
ఏది...సత్యం ? మరేదీ అసత్యం...? ఎవరి మాటలు యదార్థం...? ఎవరిని మనం నమ్మాలి...?తెలుసుకోవాలంటే... ఈ పుస్తకం ఆసాంతం చదవండి.
అనేక భూతకాల ప్రామాణిక సిధ్ధాంతాలతో... ఎవరూ కొట్టి పారేయ్యలేని అంచనాలతో... మీ ముందుకు వస్తుంది.....
కరోనాకి అంతం ఏప్పుడు...?

- డా. కోటి కాపుగంటి

Preview download free pdf of this Telugu book is available at Coronaki Antam Eppudu
Comment(s) ...

'Karonaki antham yeppudu' ani prasna vesthu Dr. KOTI sastreeyamayina aneka sangathulu chepparu. Dr. Koti alochana prakaram 'karona' anthamayithe Prapanchamantha Oopiri peelchukuntundi. Andaru Odduna padatharu.
Science Vishayalanu Dr. Koti chakkaga chepparu. KARONA antham kosam lokamantha yeduru chustunnadi.
Andariki ardham ayyela chala sangathulu vivarinchina Dr. Koti Gariki abhinandanalu.