• Corona Nanilu
  • Ebook Hide Help
    ₹ 36
    40
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కరోనా నానీలు

    Corona Nanilu

    Publisher: Chalapaka Prakash

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


పంజరంలో
పక్షులేనా
లాక్‌డౌన్‌లో బంధీగా
మనుషులు కూడా

***


ఈ వీధిన వెళ్ళిన
అంబులెన్స్
తిరిగి వస్తుందేమిటి
మహా ప్రస్థానమై

***


బంధు, మిత్రులు
ఎందరుంటేనేం?
కరోనా రానంతవరకే
అందరూనూ

***


ఆస్తులన్నీ తరిగి...
ప్రాణాలన్నీ తరలి...
ఐతే ఇది
కరోనా కాలమే!

గమనిక: "కరోనా నానీలు" ఈబుక్ సైజు 5 mb

Preview download free pdf of this Telugu book is available at Corona Nanilu