-
-
కంప్యూటర్ని ఆజ్ఞాపించండి
Computerni Agnapinchandi
Author: Nalla Sai reddy
Publisher: Self Published on Kinige
Pages: 53Language: Telugu
పాఠకులకు నమస్కారములు...ఇప్పటికే కంప్యూటర్ సబ్జెక్ట్ మీద వ్రాసిన నా పుస్తకాలను ఆదరిస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు. మీరు అందిస్తున్న ప్రోత్సాహ ఉత్సాహాలు మరువలేనివి. ఇప్పటికే 1.మ్యాజిక్ ఫోటోషాప్, 2. డి.టి.పి గైడ్ బుక్ పేరుతో అందించిన పుస్తకాల బాటలోనే ప్రస్తుతం " కంప్యూటర్ ను ఆజ్ఞాపించండి" పేరుతో 9౦౦+ షార్ట్ కట్ ఫీచర్ అనుగుణంగా అందించాను. దీని యందు 4 విభాగాలు కలవు. ఇవి 1. ఎం.ఎస్ వర్డ్, 2. ఎం.ఎస్ ఎక్సెల్, 3. ఎం.ఎస్ పవర్ పాయింట్, 4. పేజ్మేకర్ ఇవన్నీ వర్కింగ్ షార్ట్ కట్స్ గా ఉపయోగించిన తరువాతనే ఇందులో చేర్చడం జరిగింది. ఈ పుస్తకంలో 9౦౦ పైగా షార్ట్ కట్స్ తో పాటు మీ పరిజ్ఞానాన్ని పరిక్షించే విధంగా 4౦౦ బిట్స్ ను మల్టిపుల్ ఛాయిస్ తో ఇవ్వడం జరిగింది. త్వరలో మరో కంప్యూటర్ బుక్ రాబోతుంది. ప్రస్తుతం ఆ పుస్తకం ఎడిటింగ్ లో ఉంది అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.
" కంప్యూటర్ ను ఆజ్ఞాపించండి" పేరుతో అందించిన ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని...ఆశతో...
- నల్లా సాయిరెడ్డి.
