• Communist Viplavakarula Ikyata Samasyalu
  • Ebook Hide Help
    ₹ 151.2
    168
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కమ్యూనిస్టు విప్లవకారుల ఐక్యతా సమస్యలు

    Communist Viplavakarula Ikyata Samasyalu

    Pages: 280
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంకలనంలో మేం కా. డి.వి. వివిధ సందర్భాల్లో (1975 -84 మధ్య కాలంలో) రాసిన ఆరు రచనలను ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాం. అందులో మొదటిది “కమ్యూనిస్టు విప్లవకారుల ఐక్యతా సమస్యలు” . దానిలో ఆయన విప్లవకారుల్లో అనేక గ్రూపులు ఎందువలన ఏర్పడినాయి? ఎప్పటికైనా వారిని ఐక్యం చేయడం సాధ్యమేనా? లేనట్లయితే భారత విప్లవం భవిష్యత్ ఏమిటి? అనే మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తి, అందులో వాటిపైన సరైన వివరణలు యిచ్చినాడు. సరైన మౌలిక పంధా ప్రాతిపదికపైన కమ్యూనిస్టు విప్లవకారులు ఐక్యమై విప్లవ శ్రామికవర్గ పార్టీని ఏర్పాటు చేయడానికి సంసిద్ధం కావాలని అందులో ఆయన పిలుపునిచ్చాడు. విప్లవకారుల ఐక్యత గురించీ ఈ రచన సరైన అవగాహనను అందిస్తుంది.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Communist Viplavakarula Ikyata Samasyalu