• Communist Samajanni Chuddam
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కమ్యూనిస్టు సమాజాన్ని చూద్దాం!

    Communist Samajanni Chuddam

    Author:

    Pages: 232
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“పాలక వర్గాల రాజకీయ అధికారానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సంస్తాపరంగా పురోగమించి వుండక పోతే, ఆ అధికారానికి వ్యతిరేకంగా, నిరంతర ప్రచారం ద్వారానూ, పాలక వర్గాల విధానాల పట్ల శతృపూరిత వైఖరిని ప్రదర్శించడం ద్వారానూ, మనం కార్మిక వర్గానికి శిక్షణ ఇచ్చి తీరాలి. లేకపోతే, అది పాలక వర్గాల చేతిలో ఆట వస్తువుగా వుండిపోతుంది.” (మార్క్స్, 1871)

"మన రాజకీయాలు కార్మిక వర్గ రాజకీయాలై వుండి తీరాలి. కార్మికుల పార్టీ ఎన్నడూ ఏ బూర్జువా పార్టీకి తోకపట్టుకు పోయేది కారాదు.” (ఎంగెల్స్, 1871)

“ప్రత్యేకంగా, నాయకుల కర్తవ్యం ఏమిటంటే, సిద్ధాంత సమస్యలన్నిటిని గురించీ అంతకంతకూ స్పష్టమైన అవగాహన సంపాయించడమూ; సోషలిజం ఒక సైన్స్ అయింది గనుక, దానిని సైన్స్‌గా అధ్యయనం చేయడమూ; దానిని కార్మిక జనాలలో వ్యాప్తి చేయడమూనూ."( ఎంగెల్సు, 1874)

“వర్గ చైతన్యం లేని శ్రామిక జనాలకు, అతి కొద్ది మంది చైతన్యవంతులైనవారు మాత్రమే నాయకత్వం వహించి చేసే ఆకస్మిక దాడులూ విప్లవ పోరాటాలూ చేసే కాలం గతించింది. సామాజిక వ్యవస్థను సంపూర్ణంగా పరివర్తన చెందించడం - అనేదే ప్రశ్న అయినప్పుడు, శ్రామిక జనాలు తమంతట తాము దానిలో (వర్గ పోరాటంలో) వుండి తీరాలి! సమస్య ఏదో, తాము దేని కోసం పోరాడుతున్నారో, అప్పటికే గ్రహించి వుండి తీరాలి! ఏమి చేయాలో, జనాలు అర్ధం చేసుకోవాలి అంటే, సుదీర్ఘమైన, నిరంతరమైన కృషి అవసరం.” (ఎంగెల్స్, 1894)

గమనిక: "కమ్యూనిస్టు సమాజాన్ని చూద్దాం!" ఈబుక్ సైజు 5.6 mb

Preview download free pdf of this Telugu book is available at Communist Samajanni Chuddam