• Commisionlu Recommendationlu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • కమీషన్లు - రికమండేషన్లు

    Commisionlu Recommendationlu

    Pages: 304
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

2004 ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేయాల్సిందిగా కమీషన్లను వేసాయి. డా॥ఎం.ఎస్.స్వామినాథన్, ప్రొ॥జయతిఘోష్, జస్టిస్ రాంచెన్నారెడ్డి కమీషన్లు ఏర్పడినాయి. ఆ కమీషన్లు నిర్ణీత కాలానికి ముందే తమ నివేదికలను ఇచ్చాయి. ఆ నివేదికలను పరిశీలించడానికి మంత్రులతో కేంద్రం, రాష్ట్ర స్థాయిలో ఉపసంఘాలు వేశారు, ఆ ఉపసంఘాలు, నివేదికలను ఆమోదిస్తూ అమలు చేపట్టాల్సింగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. పార్లమెంటు మరియు శాసనసభల్లో నివేదికలను అమలు జరపబోతున్నట్టు ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ, ఆచరణలో ఆ నివేదికలు కాగితాలకే పరిమితమయినాయి.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Commisionlu Recommendationlu