• Cinema Kalalo Kaladhar
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సినిమా కళలో కళాధర్

    Cinema Kalalo Kaladhar

    Author:

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చలనచిత్ర రంగంలో ఆర్ట్ విభాగానికి ఎంతో ప్రాధాన్యత వుంది. తెలుగు చలనచిత్ర సీమలో విజయా సంస్థకు ఒక ప్రత్యేక స్థానం వుంది. ఆ సంస్థ నిర్మించిన “పాతాళ భైరవి”, ”మాయాబజార్”, ”గుండమ్మ కథ” వంటి అపురూప చిత్రాలకు గోఖలేతో కలిసి సంయుక్తంగా కళాదర్శకత్వం నిర్వహించిన ప్రముఖులు కళాధర్. వారి జీవిత, సినీ జీవిత విశేషాలను ఈ పుస్తకం ద్వారా పాఠకులకు, సినిమా అభిమానులకు అందజేసే అవకాశం మాకు రావటం మా అదృష్టం. మా యీ చిరుప్రయత్నాన్ని రసజ్ఞులు అర్థం చేసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తే ఈ తరహా పుస్తకాలు మరిన్ని మీ ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తాం.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Cinema Kalalo Kaladhar