-
-
సినీమా భక్తి గీతాలు
Cinema Bhakti Geetalu
Author: Vemuri Subrahmanyam
Publisher: Mohan Publications
Pages: 192Language: Telugu
Description
తెలుగు ప్రేక్షకులను అలరించిన సినీ భక్తి గీతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మరీ ముఖ్యంగా సముద్రాల, మల్లాది, సినారె, వేటూరి వంటి సుప్రసిద్ధ రచయితల పాటలు ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి . వీరి సాహిత్యానికి సంగీతమిచ్చి ఆ పాటలను అజరామరం చేసిన సుసర్ల, పెండ్యాల, మహదేవన్ వంటి వారు తెలుగు వారందరికీ ప్రాతః స్మరణీయులు. ఇక తమ గళంతో ఈ పాటలకు సినీ సాహిత్యంలోను, ప్రేక్షక హృదయాలలోను సుస్థిర స్థానమిచ్చిన అమరగాయక, గాయకీమణులు ఘంటసాల, బాలు, జేసుదాసు, సుశీల, జానకీ. ఇటువంటి ప్రతిభామూర్తుల కలయికలో వచ్చిన అద్భుత గీతాలను ఒకచోట కూర్చి కట్టిన భక్తి గీత మాలికే ఈ "సినిమా భక్తి గీతాలు" పుస్తకం. ఈ పుస్తకం తప్పక పాఠకుల మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నాం.
Preview download free pdf of this Telugu book is available at Cinema Bhakti Geetalu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE