-
-
చురకలు
Churakalu
Author: Kappagantu Venkata Ramana Murthy
Publisher: Self Published on Kinige
Pages: 46Language: Telugu
Description
కత్తులకు
పదునుపెట్టే కాలం కాదిది
ఇది ఆలోచనలకు
పదునుపెట్టేకాలం.
*****
బడిపిల్ల బాధ్యతలు
తల్లిదండ్రులవి;
పుస్తకాల బరువులు
పిల్లలవి.
*****
ఎప్పుడూ నేను, నేను
అంటూ అఘోరించే నీకు,
మనం, మనదేశం
అంటే పట్టదా, గిట్టదా?
*****
గొఱ్ఱెల మంద లోకంది
ఎన్నటికీ ఒకే వరుస
అంధకారమైన ఆలోచనలతో
నేటి మనిషిదీ అదే తంతు.
Preview download free pdf of this Telugu book is available at Churakalu
Login to add a comment
Subscribe to latest comments
