-
-
చుక్కల లెక్క పూర్తయ్యింది!
Chukkala Lekka Purtayindi
Author: Aitha Srinivas
Publisher: Self Published on Kinige
Pages: 56Language: Telugu
Description
వీడు 'సమాజసేవ' అంటూ
పదే పదే ఊదరగొడుతున్నాడు
తొక్కేయండి
డిపాజిట్టు కూడా దక్కొద్దు
* * *
వీడు 'భూతదయ' అంటూ
బడాయి మాటలు మాట్లాతున్నాడు
బాదండి
బ్రతికితే అడ్రస్ కూడా దొరకొద్దు
* * *
వీడు 'న్యాయం, ధర్మం' అంటూ
విసిగిస్తున్నాడు
విసిరేయండి
కోర్టు పరిసరాల్లో కనబడొద్దు
* * *
వీడు
'రేపటి పౌరులు, మెరుగైన సమాజం’ అంటూ
కలవరిస్తున్నాడు
గెంటేయండి
మళ్ళీ మే(కో)లుకోవద్దు
* * *
Preview download free pdf of this Telugu book is available at Chukkala Lekka Purtayindi
Login to add a comment
Subscribe to latest comments
