-
-
చూపు - నవల
Choopu Novel
Author: B. S. Ramulu
Publisher: Vishala Sahitya Academy
Pages: 320Language: Telugu
Description
ఇది గత శతాబ్ది
చివరి దశాబ్ది సామాజిక చరిత్ర...
ఇది ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి
ముందు చరిత్ర...
ప్రపంచీకరణ... సరళీకరణ... ప్రైవేటీకరణ...
ప్రభావాలు... పరిణామాలు...
వాటి నేపథ్యంలో జీవితాలు...
మానవ సంబంధాలు...
ప్రేమలు... స్నేహాలు...
కులాలు... వర్గాలు... జెండర్లు...
ఆశలు... ఆశయాలు... లక్ష్యాలు...
భావజాలం... ఆలోచనలు...
మారుతున్న కుటుంబ సంబంధాలు...
కుటుంబ వ్యవస్థ తీరుతెన్నులు...
అదే ఈ నవల.
రచయితగా బి.ఎస్. ఊహాలోకంలో...
ఇదొక వాస్తవిక ప్రపంచం...
ఈ వాస్తవిక ప్రపంచంలో తిరుగాడిన...
ఒక సామాజిక తత్వవేత్త ఊహల లోకం ఇది...
- ప్రభాకర్
Preview download free pdf of this Telugu book is available at Choopu Novel
Login to add a comment
Subscribe to latest comments

- ₹162
- ₹210.6
- ₹199.8
- ₹318.6
- ₹60
- ₹210.6