-
-
చిట్టి చిలకమ్మ ... అమ్మ కొట్టిందా...?!
Chitti Chilakamma Amma Kottinda
Author: Bellamkonda Nageswararao
Publisher: Shaili Publications
Pages: 55Language: Telugu
Description
పిల్లలకు మంచి చెడ్డలను చెప్పడానికి చక్కని మార్గం కథలు. ‘చిట్టి చిలకమ్మ ... అమ్మ కొట్టిందా...?!’ పిల్లల కోసం తేలికైన పదాలతో అందిస్తున్నారు బెల్లంకొండ నాగేశ్వరరావుగారు. ఈ పుస్తకంలోని కథలు పిల్లలనే కాదు పెద్దలను కూడా ఎంతగానో అలరిస్తాయి. ఇందులో... రాజ భోజనం, స్వర్గం ఎలా చేరాలి, స్నేహ ధర్మం, అప్రమత్తత, భలే శిష్యా వంటి ఎన్నో ముత్యాల్లాంటి కథలను ఏర్చి కూర్చటం జరిగింది.
Preview download free pdf of this Telugu book is available at Chitti Chilakamma Amma Kottinda
Login to add a comment
Subscribe to latest comments
