• Chitrangi
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిత్రాంగి

    Chitrangi

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వంద సంవత్సరాల క్రిందటి కథ.... రాజులు రాజ్యాలప్పటిగాథ... ఓ అమాయకమైన అమ్మాయి వ్యథ.... సాదా సీదా జీవితాన్నించి రెండు వందల గ్రామాల జామీని శాసించే స్థాయికొచ్చిన అసాధారణ కథే ఈ... చిత్రాంగి

ఇది మైథిలీ వెంకటేశ్వరరావు రచన

* * *

మొత్తం శత్రువులను సమూలంగా నాశనం చేసింది. ప్రజల్లో చిన్ని పట్ల విపరీతమైన అభిమానం. ఆదరణ పెరిగిపోయాయి. ఆమె అందరికీ దైవం... నడిచే దైవం, మాట్లాడే దైవం, పలికే దైవం...

జమీందార్‌ పాలనకు, జమీందారిణీ పాలనకు స్పష్టమైన తేడా తెలిసింది. బందిపోట్ల బెడద లేదు, పన్నుల కోసం పీడించటం లేదు. అంతా శాంతి, సహనం వెల్లివిరిసింది.

రెండు వందల గ్రామాల్లో ప్రజలు పూర్తిగా జమీందార్‌ను మర్చిపోయారు.

జమీందారిణి చిన్ని మాత్రమే వాళ్ళకు ఆరాధ్య దైవం.

ఎంత జమీందారిణి అయినా ఆమెకు మనస్సు వుంది... కోరికలు వున్నాయి.

తన ప్రతీకారం వుంది. తనను పతనావస్థకు తీసుకు వచ్చిన వాళ్ళను నిర్వీర్యుల్ని చేసింది.

కొందర్ని చంపింది..... కొందర్ని బహిష్కరించింది, కొందర్ని క్షమించింది.

జమీందార్‌ను చూస్తే మాత్రం ఆమెలో పగ, ప్రతీకారం ఉవ్వెత్తున లేస్తుంది.

చనిపోయిన భర్త, కోల్పోయిన బిడ్డ ఆమెకు జ్ఞాపకం వస్తారు. జమీందార్‌ను మాత్రం క్షమించలేదు.

Preview download free pdf of this Telugu book is available at Chitrangi