-
-
చిత్ర లేఖనం
Chitra Lekhanam
Author: Gasthee
Publisher: Self Published on Kinige
Pages: 45Language: Telugu
Description
అందరం ఒక్కసారిగా యవ్వనంలోకి ప్రవేశిస్తున్నాం. ఒంటరితనం లేదు. కాబట్టి ఏ బాధా ఇబ్బందులేవు. నాతో పాటూ మిమ్మల్నీ తీసుకెళ్తున్నాను. ఈ పుస్తకమే మీ టికెట్టు. అందరం ఉడుకు రక్తాల, వెచ్చని శ్వాసల్లోకి పరిగెట్టబోతున్నాం. ఉన్న ఒక్క జీవితంలో మీరు చిన్న వాళ్ళు కారు. పెద్దవాళ్ళు కూడా కారు. ఇప్పుడిక్కడ అందరం వరం పొంది ఒక తరం వాళ్ళమయ్యాం. ఇద్దరు స్నేహితుల్లా, మనం మాట్లాడుకుంటున్నాం.
- గస్తీ
Preview download free pdf of this Telugu book is available at Chitra Lekhanam
Login to add a comment
Subscribe to latest comments
