• Chirudeepam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిరుదీపం (నిత్య సత్యాలు)

    Chirudeepam

    Author:

    Pages: 45
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


నాగరికత అంటే విశ్వం విశాలమవ్వడం కాదు
మనుషుల మనసు విశాలమవ్వడం


సమయానుకూలమైన సంభాషణ విజయానికి మెట్టు
వృధా ప్రేలాపన గౌరవానికి చేటు


కోల్పోయిన జీవితాన్ని మరచిపో
మిగిలివున్న జీవితంలో మేలుకో


పలకరింపులో చిరునవ్వు
మనసును దోచే మల్లెపూవు


నిశిని చీల్చే కిరణం
జీవజాలానికి కారణం

Preview download free pdf of this Telugu book is available at Chirudeepam