• Chinuku March 2020
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చినుకు మార్చి 2020

    Chinuku March 2020

    Publisher: Chinuku Magazine

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
సకుటుంబ ఆహ్లాద వీచిక, సమాచార దీపిక ఈ చినుకు మాసపత్రిక. కథలు, కవితలు, వ్యాసాలు నాణ్యమైన విషయాలతో పలువురు మెచ్చిన సంపాదకుడు నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక ఈ చినుకు మార్చి 2020 సంచిక ఇప్పుడు మీ ముందు ఉంది.

శీర్షికలు

1. జ్ఞాపకాలూ - కల్పితాలు --- శ్రీరమణ
2. శ్రీకాలమ్ --- డా. రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు
3. అంతరంగం --- అనిల్ డ్యానీ
4. మావిచిగురు --- వంశీకృష్ణ
5. మనగురించి --- డా.ఎం.సి.దాస్
6. ఇండియన్ ఇంక్ --- జాన్‌సన్ చోరగుడి
7. సైన్సు మణిదీపాలు --- నాగసూరి వేణుగోపాల్
8. పద్యసేద్యం --- పువ్వాడ తిక్కన సోమయాజి
9. కథలదారి --- నండూరి రాజగోపాల్
10. అశోక నివాళి --- సింగంపల్లి అశోక్ కుమార్

పుస్తక సమీక్ష

1. 'కొండపాలం' చదివిన.... --- డా. ధూళిపాళ అన్నపూర్ణ
2. కవిత్వం మూడో కన్నీటి చుక్క --- డా. కాళ్ళకూరి శైలజ

కవితలు

1. నీకోసం --- రఘువర్మ
2. శిల్పానికి అందని శిల --- అడిగోపుల వెంకటరత్నం
3. తరువు --- కొలిపాక శోభారాణి
4. మచ్చలేని జీవితం --- జె. స్పందన

కథలు

1. కచ్ఛప సీత --- తల్లావజ్జల పతంజలి శాస్త్రి
2. బావరి - అస్సకులు --- అద్దేపల్లి ప్రభు
3. వ్యూహం --- విహారి
4. ఇల - కల --- శ్రీ విరించి
5. సందడి --- డా.పాపినేని శివశంకర్
6. లాబేసు - పూర్ణపాడు --- గంటేడ గౌరునాయుడు

విశ్లేషణలు

1. ప్రజల మనిషి --- కె.పి.అశోక్ కుమార్
2. పిత - జాతిపిత --- అబ్దుల్ ఖుద్దూస్
Preview download free pdf of this Telugu book is available at Chinuku March 2020