• Chinuku January 2020
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చినుకు జనవరి 2020

    Chinuku January 2020

    Publisher: Chinuku Magazine

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
సకుటుంబ ఆహ్లాద వీచిక, సమాచార దీపిక ఈ చినుకు మాసపత్రిక. కథలు, కవితలు, వ్యాసాలు నాణ్యమైన విషయాలతో పలువురు మెచ్చిన సంపాదకుడు నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక ఈ చినుకు జనవరి 2020 సంచిక ఇప్పుడు మీ ముందు ఉంది.

శీర్షికలు

1. జ్ఞాపకాలూ - కల్పితాలూ --- శ్రీరమణ
2. పద్యసేద్యం --- పువ్వాడ తిక్కన సోమయాజి
3. మన గురించి --- డా. ఎం.సి.దాస్
4. మావిచిగురు --- వంశీకృష్ణ
5. నవ్వుల పందిరి --- పన్నాల సుబ్రహ్మణ్య భట్టు
6. నేచురోపతి --- శ్రీ కంబాల సుబ్రహ్మణ్యం@శాస్త్రి
7. సైన్సు మణిదీపాలు --- నాగసూరి వేణుగోపాల్
8. జీవన మార్గం --- కిల్లాడ సత్యనారాయణ
9. అంతరంగం --- సిద్ధార్థ కట్టా
10. అశోక నివాళి --- సింగంపల్లి అశోక్ కుమార్

పుస్తక సమీక్ష

1. అక్షరాలు ఆయుధాలై.... --- డా.కె.జి.వేణు

కవితలు

1. నిదుర పొదుపై నిర్మిదగానం --- డి.వెంకటేష్
2. నానీలు --- యలమర్తి అనూరాధ
3. అపరిచితులు --- ఇందుమీనన్/ఎల్.ఆర్.స్వామి
4. సూరేళ్లనా ప్రేయసి కోసం... --- సజ్జా వెంకటేశ్వర్లు
5. రాతిశాగునం --- మెర్సీ మార్గరేట్

కథలు

1. పల్లెకు పోదాం .. --- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
2. ఒకే ప్రశ్న - రెండు దారులు --- త్రిమూర్తి
3. స్వెటర్ --- వూడూరి రాజిరెడ్డి
4. నకిలీ --- డా॥ ముక్తేవి భారతి
5. యక్షప్రశ్న --- చెళ్లపిళ్ల సూర్యలక్ష్మీ
6. 'లీలా' తరంగిణి --- బుర్రా లక్ష్మీనారాయణ
7. రాజకీయం --- పాలపర్తి జ్యోతిష్మతి

వ్యాసాలు

1. జెరుదుల ముచ్చట్లు --- డా. ద్వానా శాస్త్రి
2. విప్లవ సాహిత్యం -స్త్రీల కృషి --- టి. కిష్ణాబాయి
గమనిక: " చినుకు జనవరి 2020 " ఈబుక్ సైజు 10.7mb
Preview download free pdf of this Telugu book is available at Chinuku January 2020