-
-
చినుకు జనవరి 2018
Chinuku January 2018
Author: Chinuku Magazine
Publisher: Chinuku Magazine
Pages: 50Language: Telugu
Description
సకుటుంబ ఆహ్లాద వీచిక, సమాచార దీపిక ఈ చినుకు మాసపత్రిక. కథలు, కవితలు, వ్యాసాలు నాణ్యమైన విషయాలతో పలువురు మెచ్చిన సంపాదకుడు నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక ఈ చినుకు జనవరి 2018 సంచిక ఇప్పుడు మీ ముందు ఉంది.
శీర్షికలు |
||
1. పాటల పల్లకి | --- | డా. భార్గవి |
2. రాగరంజితం | --- | ఇంద్రగంటి జానకీబాల |
3. మావూరి మనుషులు | --- | బి.వి.రామిరెడ్డి |
4. ఓ మహాత్మా... ఓ మహర్షీ...! | --- | హెచ్చార్కె |
5. శాసన గాథలు-2 | --- | ఈమని శివనాగిరెడ్డి స్థపతి |
6. పద్యసేద్యం - 1 | --- | పువ్వాడ తిక్కన సోమయాజి |
వ్యాసాలు |
||
1. కవిత్వం కవిత్వం కావడానికి కారణం | --- | గుంటూరు లక్ష్మీనరసయ్య |
2. ఆయుర్వేదాన్ని ఉజ్వలంగా భాషింపజేసిన ఉద్యమశీలి | --- | డా. నాగసూరి వేణుగోపాల్ |
3. ఆనందమే జీవితం | --- | కిల్లాడ సత్యనారాయణ |
4. ప్రయాణం ఓ ప్రవాహం | --- | రెహనా |
5. సశాస్త్రీయ కవి సింగంపల్లి | --- | డా. జీరం సుందరరావు |
6. కుందుర్తి వచన కధా కావ్యాలు రూపచిత్రాలు | --- | డా. జి.వి.పూర్ణచందు |
కవితలు |
||
1. పుస్తకంలాంటి మనిషి | --- | పద్మావతి రాంభక్త |
2. పండుగలాంటి మనుషులు | --- | శిఖా ఆకాష్ |
3. వాళ్ల పిల్లలం | --- | చిత్తలూరి సత్యనారాయణ |
4. అగ్నిశిఖ | --- | ఖాదర్ షరీఫ్ |
5. జీవించడం నేర్చిన మనిషి | --- | జన్నతుల్ ఫిరదౌజ్ బేగం |
కథలు |
||
1. చేపాచేపా ఎందుకు ఎండలేదు | --- | జొన్నలగడ్డ రామలక్ష్మి |
2. నాతి చరామి | --- | అప్పరాజు నాగజ్యోతి |
3. వేసవి సెలవులు | --- | గండికోట వారిజ |
4. స్వాతి వాళ్ళ అమ్మమ్మ | --- | డా. కాళ్లకూరి శైలజ |
సమీక్ష |
||
1. నీదైన ముఖచిత్రం కోసం... నీటి రంగుల చిత్రం | --- | ఎం.ఎస్.సూర్యనారాయణ |
ఇంటర్వ్యూ |
||
1. వ్యంగ్య చిత్రకారుడు రాజకీయాలే ఊపిరిగా పీల్చాలి | --- | పన్నాల సుబ్రహ్మణ్య భట్టు |
Preview download free pdf of this Telugu book is available at Chinuku January 2018
Login to add a comment
Subscribe to latest comments
