-
-
చినుకు జనవరి 2017
Chinuku January 2017
Author: Chinuku Magazine
Publisher: Chinuku Magazine
Pages: 58Language: Telugu
Description
సకుటుంబ ఆహ్లాద వీచిక, సమాచార దీపిక ఈ చినుకు మాసపత్రిక. కథలు, కవితలు, వ్యాసాలు నాణ్యమైన విషయాలతో పలువురు మెచ్చిన సంపాదకుడు నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక ఈ చినుకు జనవరి 2017 సంచిక ఇప్పుడు మీ ముందు ఉంది.
శీర్షికలు |
||
1. నో కామెంట్ | --- | చలసాని నరేంద్ర |
2. రాగరంజితం | --- | ఇంద్రగంటి జానకీబాల |
3. సప్తవర్ణ లేఖ | --- | విమల |
4. మావూరి మనుషులు | --- | బి.వి.రామిరెడ్డి |
5. ఓ మహాత్మా... ఓ మహర్షీ...! | --- | హెచ్చార్కె |
వ్యాసావళి |
||
1. శాంతి వనం | --- | మంచికంటి |
2. శివారెడ్డి కవితా శిల్పం | --- | డా. తుర్లపాటి రాజేశ్వరి |
3. అమ్మ కడుపులో నేర్చిందే అమ్మ భాష | --- | డా. జి.వి.పూర్ణచందు |
4. జావల్లీ ధ్వని | --- | రామతీర్థ |
5. కథానికా ప్రయాణంలో మైలురాయి ‘దిద్దు బాటలు’ | --- | మధురాంతకం నరేంద్ర |
6. ప్రియమైన నీకు | --- | ప్రియతమ్ |
కవితలు |
||
1. అవి | --- | చిత్తలూరి సత్యనారాయణ |
2. ఆకు పచ్చని పాట | --- | పద్మావతి రాంభక్తి |
3. అ(దృశ్యం) | --- | ఎమ్వీ రామిరెడ్డి |
4. మొండి గోడలు | --- | శ్రీమతి విశాలాక్షి దామరాజు |
కథలు |
||
1. మువ్వల సవ్వడి | --- | సలీం |
2. తరం అంతరం | --- | డా. ముక్తేవి భారతి |
3. ఎల్విర్ర అమండా | --- | డా.ఎల్.ఆర్.స్వామి |
4. అంత రంగాలు | --- | డా. దిలావర్ |
5. కనపడని పంజరం | --- | డా. దేవరాజు మహారాజు |
6. రక్త బీజం | --- | త్రిమూర్తి |
సమీక్షలు |
||
1. అవసరమైన కవిత్వం ‘జ్ఞాన గుళికలు’ | --- | యం.కె.సుగమ్బాబు |
Preview download free pdf of this Telugu book is available at Chinuku January 2017
Login to add a comment
Subscribe to latest comments
