• Chinuku February 2020
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చినుకు ఫిబ్రవరి 2020

    Chinuku February 2020

    Publisher: Chinuku Magazine

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
సకుటుంబ ఆహ్లాద వీచిక, సమాచార దీపిక ఈ చినుకు మాసపత్రిక. కథలు, కవితలు, వ్యాసాలు నాణ్యమైన విషయాలతో పలువురు మెచ్చిన సంపాదకుడు నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక ఈ చినుకు ఫిబ్రవరి 2020 సంచిక ఇప్పుడు మీ ముందు ఉంది.

శీర్షికలు

1. పద్యసేద్యం --- పువ్వాడ తిక్కన సోమయాజి
2. శ్రీకాలమ్ --- డా. రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు
3. మన గురించి --- డా. ఎం.సి.దాస్
4. ఆరోగ్యమే రక్ష --- డా. ఎం.వి.రావు
5. ఇండియన్ ఇంక్ --- జాన్‌సన్ చోరగుడి
6. సైన్సు మణిదీపాలు --- నాగసూరి వేణుగోపాల్
7. మావిచిగురు --- ఎం.సి.కృష్ణ
8. అంతరంగం --- శ్రీరామ్
9. నవ్వుల పందిరి --- పన్నాల సుబ్రహ్మణ్య భట్టు
10. అశోక నివాళి --- సింగంపల్లి అశోక్ కుమార్

పుస్తక సమీక్ష

1. నూరుమంది ప్రజల .... --- డా. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

కవితలు

1. సాదాసీదా కలలే కంటాన్నేను --- డా.ఎన్.గోవి
2. ప్రస్తుతాలు - జ్ఞాపకాలు --- బి.వి.శివప్రసాద్
3. దయామయి --- శారద ఆవాల
4. కలం మొరాయిస్తోంది --- తెన్నేటి సులోచనామూర్తి
5. పట్టి అక్షరాలు కొన్ని --- విమల
6. మా ఊరే హైకు --- వి. మోహన్ రామ్ ప్రసాద్

కథలు

1. అప్పుడు మేఘము మేఘమే .. --- ఇంద్రగంటి జానకీబాల
2. లాబేసు పూర్ణపాడు --- గంటేడ గౌరునాయుడు
3. ఉపాధ్యాయ ఉవాచ --- వాడ్రేవు వీరలక్ష్మీదేవి
4. చిటారు కొమ్మన --- వెనుమాక నాగేశ్వరరావు
5. ఎగిరి పడే విస్తరి --- బోడపాటి రమేష్

విశ్లేషణలు

1. అరచేత మాణిక్యము --- చంద్రలత
2. మహా శ్రీవిజ్ఞాని జొన్నవిత్తుల --- బులుసు వెంకటేశ్వర్లు
3. జ్ఞాపకాల లోయలు --- డా. బి.తిరుపతిరావు
Preview download free pdf of this Telugu book is available at Chinuku February 2020