-
-
చినుకు డిసెంబర్ 2016
Chinuku December 2016
Author: Chinuku Magazine
Publisher: Chinuku Magazine
Pages: 58Language: Telugu
Description
సకుటుంబ ఆహ్లాద వీచిక, సమాచార దీపిక ఈ చినుకు మాసపత్రిక. కథలు, కవితలు, వ్యాసాలు నాణ్యమైన విషయాలతో పలువురు మెచ్చిన సంపాదకుడు నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక ఈ చినుకు డిసెంబర్ 2016 సంచిక ఇప్పుడు మీ ముందు ఉంది.
శీర్షికలు |
||
1. భారతీయ నవల | --- | డా. వాడ్రేవు వీరలక్ష్మీ దేవి |
2. రాగరంజితం | --- | ఇంద్రగంటి జానకీబాల |
3. సప్తవర్ణ లేఖ | --- | విమల |
4. మావూరి మనుషులు | --- | బి.వి.రామిరెడ్డి |
5. ఓ మహాత్మా... ఓ మహర్షీ...! | --- | హెచ్చార్కె |
6. నో కామెంట్ | --- | చలసాని నరేంధ్ర |
7. కోర్టు కథలు | --- | కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ |
సమీక్షలు |
||
1. తెలుగు నాటకరంగం వ్యాసాలు | --- | డా. సి. భవానీ దేవి |
2. పగిలిన అద్దాలపై చిత్రాలు | --- | పన్నాల సుబ్రహ్మణ్య భట్టు |
3. పాపులర్ కథల నుంచి పవర్ ఫుల్ కథల అన్వేషణ | --- | నండూరి రాజగోపాల్ |
4. వెలుతురు తెరతీస్తే స్మృతి చిహ్నాలు, స్వప్న శకలాలు | --- | అవధానుల మణిబాబు |
5. అద్భుత వర్ణణా దృశ్యాలున్న మహాకావ్యం మిల్టన్ ‘పేరడైజ్ లాస్ట్’ | --- | డా. కడియాల రామమోహనరాయ్ |
6. ప్రియమైన నీకు | --- | ప్రియతమ్ |
కవితలు |
||
1. పూల మనసు | --- | కె. అమూల్య |
2. ఇదే సమయం | --- | వి. సూర్యారావు |
3. చీకటి | --- | నారాయణమూర్తి తాతా |
4. అన్ని దానములలోకెల్లా | --- | కంచనపల్లి ద్వారకానాథ్ |
5. కవిత్వం | --- | ముకుంద రామారావు |
వ్యాసావళి |
||
1. అట్టాడ అప్పల్నాయుడు నవలలు ఉత్తరాంధ్ర జనజీవితానికి ప్రతీకలు | --- | కె. పి. అశోక్ కుమార్ |
2. గూడు చినబోయెరా చిన్నన్నా... | --- | డా. భార్గవి |
3. టెక్నాలజీ సరదాలు నవ్వించే కార్టూన్లు | --- | కళా సాగర్ యల్లపు |
4. మానవీయ విలువల సజీన పాత్రలు ఆచంట శారదాదేవి కథలు | --- | శీలా సుభద్రాదేవి |
కథలు |
||
1. జిహాదీ | --- | పెమ్మరాజు మధు |
2. ఏలూరొచ్చింది | --- | రామతీర్థ |
3. వాడు - నేను | --- | వి.మణి |
4. హైక్లాసు కోరిక | --- | బోడపాటి రమేష్ |
5. సౌందర్య శాసనం | --- | వి.ప్రతిమ |
Preview download free pdf of this Telugu book is available at Chinuku December 2016
Login to add a comment
Subscribe to latest comments
