-
-
చినుకు డిసెంబరు 2013
Chinuku December 2013
Author: Chinuku Magazine
Publisher: Chinuku Magazine
Pages: 72Language: Telugu
సకుటుంబ ఆహ్లాద వీచిక, సమాచార దీపిక ఈ చినుకు మాసపత్రిక. కథలు, కవితలు, వ్యాసాలు నాణ్యమైన విషయాలతో పలువురు మెచ్చిన సంపాదకుడు నండూరి రాజగోపాల్ సంపాదకత్వంలో వెలువడుతున్న మాసపత్రిక ఈ చినుకు. డిసెంబరు 2013 సంచిక ఇప్పుడు మీ ముందు ఉంది.
కథలు
1. రేణు - 'మిసిమి' అశ్వినీ కుమార్
2. ముగింపుకు ముందు - డా. వి. చంద్రశేఖరరావు
3. 'నేము'లో 'నేము'న్నది - మొలుగు కమలాకాంత్
4. చలి - కమలాదాస్ / ఎల్. ఆర్. స్వామి
5. ఇదీ ముగింపు - విహారి
శీర్షికలు
1. గెలుపు - యండమూరి వీరేంద్రనాథ్
2. మేరా 'భారత్' మహాన్ - చలసాని నరేంద్ర
3. నేలమీది నక్షత్రం - తోట అపర్ణ
4. ఇండియన్ ఇంక్ - జాన్సన్ చోరగుడి
5. జగమంత కుటుంబం - జగద్ధాత్రి
6. భారతీయ నవల - వాడ్రేవు వీరలక్ష్మీదేవి
7. మావి చిగురు - వంశీకృష్ణ
8. హ్యుమర్ ఎక్స్‌ప్రెస్ - యెర్రంశెట్టి శాయి
9. ఆసియా అక్షరం - రామతీర్థ
10. ఆరోగ్య భాగ్యం - డా. జి.వి. పూర్ణచందు
11. సంగతులు సందర్భాలు - ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
12. కోర్టు కథలు - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
13. నా ఆత్మకథలో ఒక పేజీ - రంగనాయకమ్మ
14. అణువు - సింగంపల్లి అశోక్‌కుమార్
కవితలు
1. కల - సి. హెచ్. మధు
2. తెలుగు పదాలు - ఎన్.సి.హెచ్.ఎస్. చక్రవర్తి
3. అతను ప్రతిచోటా అలాగే ఉన్నాడు
సీరియల్
1. డి.సి.పి. ఇంద్రజిత్ మళ్ళీ వచ్చాడు - రావులపాటి సీతారాంరావు
ఇంకా
1. తిలక్ కథలు - తంగిరాల వెంకట సుబ్బారావు
2. మంచి పుస్తకం - రా. రా. ప్రసాద్.
3. ప్రియమైన నీకు - ప్రియతమ్
4. ముక్కల పులుసు -సుధామ
5. జీవనలాలసను పదిలపరుస్తున్న శేఖర్ కమ్ముల - చినుకు రాజగోపాల్
గమనిక: "చినుకు డిసెంబరు 2013" ఈబుక్ సైజ్ 18 MB
