-
-
చిన్నారులకు చిట్టి పొట్టి పాటలు
Chinnarulaku Chitti Potti Patalu
Author: Saili
Publisher: Victory Publishers
Pages: 63Language: Telugu
Description
జెండా పండుగ వచ్చింది
నేడు బడిలో జెండా ఎగిరింది చూడు
బారులు తీరి, బాలలు రండీ
వందనాలు మరి చేద్దామండీ
మూడు రంగులు ముచ్చట గొలుప
ధర్మచక్రము ధగధగ మెరియ
త్యాగం, శీలం, పాడి పంటలకు
సాక్షిగ నిలిచింది, మువ్వన్నె జెండా
స్వాతంత్య్రాన్ని తెచ్చింది జెండా
జాతికి గుర్తుగ నిలిచింది జెండా
కీర్తి చాటుతూ ఎగరాలి జెండా
నిత్యం కొలవాలి గుండెల నిండా
జెండా పండుగ వచ్చింది నేడు
బడిలో జెండా ఎగిరింది చూడు
Preview download free pdf of this Telugu book is available at Chinnarulaku Chitti Potti Patalu
Login to add a comment
Subscribe to latest comments
