-
-
చిన్నారి నేస్తాలు
Chinnari Nestalu
Author: Lakkoju Raja Ganesh
Publisher: Shaili Publications
Pages: 88Language: Telugu
Description
కలల ప్రతిఫలాలు
కాకులు లేని కారడవి
చీమలు దూరని చిట్టడివి
చేపలు ఈదని చెరువు
కప్పలు గెంతని కొలను
దీపం నోచని గుడులు
వర్షించని కారుమేఘాలు
ఇసుకపారే నదులు
చవిటినేల భూములు
పండక ఎండిన పైరులు
ఫలమివ్వని చెట్టుచేమలు
బడిలేని ఊళ్లు
పిల్లలుండని ఇళ్లు
బడికెళ్లి చదవని బాలలు
ఎందుకు శుద్ద దండగ
చదువుకుంటే బతకు పండగ!
జాతికి బాలలు ప్రతిరూపాలు!
దేశానికి కలలు ప్రతిఫలాలు!!
గమనిక: " చిన్నారి నేస్తాలు " ఈబుక్ సైజు 5.8mb
Preview download free pdf of this Telugu book is available at Chinnari Nestalu
Login to add a comment
Subscribe to latest comments
