-
-
చిన్నపిల్లల కథలు - బాలమిత్ర కథలు
Chinna Pillala Kathalu Balamitra Kathalu
Author: Srichaitanya
Pages: 145Language: Telugu
Description
పిల్లలకు మంచి చెడ్డలను చెప్పడానికి చక్కని మార్గం కథలు. ‘చిన్నపిల్లల కథలు - బాలమిత్ర కథలు’ పిల్లల కోసం తేలికైన పదాలతో అందిస్తున్నారు శ్రీచైతన్య. ఈ పుస్తకంలోని కథలు పిల్లలనే కాదు పెద్దలను కూడా ఎంతగానో అలరిస్తాయి. అతిధోరణి, మంత్రి బాధ్యత, తప్పు ఎవరిది?, మూర్ఖుడూ – భక్తుడూ, గడ్డం గోల, బంధవిముక్తి, కోతల రాయుళ్ళు, వంటవాడి తెలివి వంటి ఎన్నో ముత్యాల్లాంటి కథలను ఏర్చి కూర్చిన రెండు పుస్తకాల సమాహారమే ఈ పుస్తకం.
Preview download free pdf of this Telugu book is available at Chinna Pillala Kathalu Balamitra Kathalu
Login to add a comment
Subscribe to latest comments
