-
-
చినరావూరులోని గయ్యాళులు
Chinaravooruloni Gayyalulu
Author: Sakhamuru Rama Gopal
Language: Telugu
Description
ఆణిముత్యాల్లాంటి 17 కన్నడ కథలను ఎన్నుకొని చక్కగా అనువాదం చేసి కూర్చిన కథల ముత్యాల దండ ఈ చినరావూరులోని గయ్యాళులు అనే కథా సంకలనం. కథలన్నీ ఎంతో బాగున్నాయి, రామగోపాల్ అనువాదం మరింత చక్కగా మాలానికి న్యాయం చేసింది. కన్నడ కస్తూరిని అనుభవించడానికి తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.
Preview download free pdf of this Telugu book is available at Chinaravooruloni Gayyalulu
కన్నడ కస్తూరి ఇంతబావుంటుందనుకోలేదు. చాలా చాలా బావుంది.