-
-
చిలిపి కథలు
Chilipi Kathalu
Author: BVD Prasada Rao
Publisher: BVD Prasada Rao
Pages: 140Language: Telugu
Description
చిలిపి ... వయసు, మనసుల మధ్య, చిగురులా రెప రెప లాడే తెర. ఆ తెర మాటున, చాటున ... ఆ వయసు, మనసుల తపన, తనివిల దోబూచులాటలు ... నా ఈ చిలిపి కథలు ... ఇలా అందిస్తున్నాను.
ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. ఈ సంకలనంలోని కథలు:
1. ముద్దు
2. ఆరాటం అంచున
3. తొలి స్పర్శ
4. చిలిపి
5. చిత్రము
6. ముద్దు ముచ్చట్లు
చదవండి ... చదివించండి.
- బివిడి ప్రసాదరావు
Preview download free pdf of this Telugu book is available at Chilipi Kathalu
Login to add a comment
Subscribe to latest comments
